Нет подключения к интернету
Ayyo Papam Song

Ayyo Papam Songv5.5

@Хоррор-фильмы-аниме-мистик

Kazakh folk music, Kyrgyz folk music, Uzbek folk music, Mongolian folk music

94 25.04.2026
0:00
04:48

Текст песни

హా షబ్ ఆషిఖ్యూన్ కి మశూక హుం మెయిన్ షబ్ దీవ్వానో కి దిలారుబా హుం మెయిన్ ఓయ్ హిందీ లో ఆపి తెలుగులోకి రా ఎహె ఏయ్ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగ రావు ఏయ్ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగ రావు సైజెయ్ చూస్తా రమ్మంటు నా సేతులు గిల్లాడు అయ్యో పాపం అయ్యో పాపం హే జువ్వలా పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాప్ టైగర్ బాబు అరేయ్ జువ్వలా పాలెం జంక్షన్ కాడ టైలర్ షాప్ టైగర్ బాబు సూపులతోనే జుట్టుముట్టి కొలతలు తీసాడే అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం హే కతర్ షాక్ ఖాజావళీ అత్తరు లెక్కన మత్తె చల్లి ఆడ ఈడ తేడా తేడా చేసాడే అయ్యో పాపం మిలిటరీ హోటల్ మున్నగాడు పౌల్ట్రీ ఫార్మ్ పండుగాడు బ్యూటీ పార్లోర్ బంటిగాడు చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే హే అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అర్రే అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం ఆ తింగరి మల్లి గాడు మా దగ్గరి చుట్టం వాడు ఎళ్దాం పద ఐమాక్ అంటూ టికెట్ తీసాడు తీరా క్లైమాక్స్ అయ్యేలోపే నన్ను ఏక్స్ రే తీసాడు ఏ చాల్లే టక్కుటమారి చెప్పమాకే కాకమ్మ స్టోరీ ఇంటెర్వల్క్ నీకు ఇంకోవాడు సెట్ అయిపోయాడు పాపం టికెట్ తీసిన మల్లిగాడు బుక్ అయిపోయాడు హోం అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని అయ్యో రామ నాపై ఇన్ని నిందలు ఎందుకని హే జంతర్ మంథరు కంత్రి రాణి ఎక్కువలాన్ని తక్కువ కానీ నీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాణ్ణి మా అమ్మ తోడు నానమ్మ తోడు ఉరికి వచ్చిన మైసమ్మ తోడు ఏ పాడు మచ్చ ఎరుగదు ఈడు అయినాగానీ నన్నీ పోరగాడు నమ్మదే అర్రే అయ్యో పాపం హే అయ్యయ్యయ్యో పాపం హోం స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు ఏలేదు పిల్లోడి వాడు ఏల్ కే జి చదివే వాడు నీలాంటి పోరి పక్కింట్లో ఉంటె పాడై పోతాడు పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండి పోతాడు అంతో ఇంతో అందంగా ఉంటా అయస్కాంతాన్ని మింగేసి ఉంటా అందరి కళ్ళు నా మీదే పడితే తిరిగి పోదునే హే అక్కడ ఇక్కడ ఎవ్వరి కంటా ఎక్కువే నువ్వు చెప్పవే తంటా నీకంతా సీను సినిమా లేదు తెలుసుకోమన్నా ఒలమ్మోలమ్మో ఇదెక్కడోదే నా నెత్తికెక్కి తైతక్కలాడే ఏ మాట అన్న వేడెక్కుతాడే ఇది జోలికెళ్తే ఈపు మోత మొగునే హే అయ్యో పాపం అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అయ్యో పాపం అర్రే అయ్యో పాపం అయ్యో పాపం అరెరెరె అయ్యయ్యయ్యో పాపం

Комментарии (0)

Войдите, чтобы комментировать

Войти